Saturday, May 8, 2010

ऎवमपि अस्ति वा ? ఏవమపి అస్తి వా ?

तं यानं आरॊप्य आगच्छ |
తం యానం ఆరోప్య ఆగచ్ఛ |
అతనిని యానము యెక్కించి రా
Please see him on to the bus.अन्यत्‌ किमपि नास्ति कॆवलं सारः |
అన్యత్‌ కిమపి నాస్తి కేవలం సారః |
వేరే యేమీ లేదు, ఒట్టి రసము (తప్ప)
Nothing except soup.भवान्‌ अधिकं (मूल्यं) दत्तवान्‌ |
భవాన్‌ అధికం (మూల్యం) దత్తవాన్‌ |
మీరు ఎక్కువ (మూల్యము) ఇచ్చినారు
You paid more.तिष्ठ, अहं स्मरामि तत्‌ |
తిష్ఠ, అహం స్మరామి తత్‌ |
వుండు, నాకు గుర్తుంది అది
Wait, I know it.यानं तदानीं ऎव आगत्य स्थितम्‌ |
యానం తదానీం ఏవ ఆగత్య స్థితమ్‌ |
యానము యెప్పుడో వచ్చి వుంది
Bus has already arrived at the platform.यानं न प्राप्तं, अत ऎव विलम्बः |
యానం న ప్రాప్తం, అత ఏవ విలమ్బః |
యానము దొరకలేదు అందుకని విలంబము ఐనది
Could not get the bus,hence late.अहं तद्दिनॆ वर्गं न आगतवान्‌ आसम्‌ |
అహం తద్దినె వర్గం న ఆగతవాన్‌ ఆసమ్‌ |
నేను ఆ రోజున కక్షకి (వర్గానికి) రాలేకపోయాను
I did not attend the class that day.पर्पटम्‌
పర్పటమ్‌
అప్పడము
Pappadamभॊजनं कृत्वा निद्रां कुरु |
భోజనం కృత్వా నిద్రాం కురు |
భోజనము తరువాత నిద్ర పో.
Have a nap after meals.ऎवमपि अस्ति वा ?
ఏవమపి అస్తి వా ?
ఇలాగా ఇది?
Is it like this ?

Friday, May 7, 2010

तं यानं आरॊप्य आगच्छतु । తం యానం ఆరోప్య ఆగచ్ఛతు |

तं यानं आरॊप्य आगच्छतु ।
తం యానం ఆరోప్య ఆగచ్ఛతు |
అతడిని బండి ఎక్కించుటకు వత్తువు గాక ! (raa)
Please see him on to the bus.

अन्यत् किमपि नास्ति, कॆवलं सारः ।
అన్యత్ కిమపి నాస్తి కేవలం సారః |
వేరే యేమీ లేదు. వొట్టి చారు (తప్ప)
Nothing except soup.

भवान् अधिकं (मूल्यं) दत्तवान् ।
భవాన్ అధికం (మూల్యం) దత్తవాన్ |
మీరు అధికమూల్యం చెల్లించితిరి.
You paid more.

तिष्टतु, अहं स्मरामि तत् ।
తిష్టతు, అహం స్మరామి తత్ |
ఉండనిమ్ము. నేను ఆలోచిస్తాను.
Wait, I know it.

यानं तदानीमॆव आगत्य स्थितम् ।
యానం తదానీం ఏవ ఆగత్య స్థితమ్ |
బండి అప్పుడే వచ్చి నిలుచున్నది. (యెప్పుడో????)
Bus has already arrived at the platform.

यानं न प्राप्तं, अत ऎव विलम्बः ।
యానం న ప్రాప్తం, అత ఏవ విలంబః |
బండి దొరకలేదు. అందుకనే ఆలస్యము. (ఏవ - అంటే తెలుగులో "ఏ" కార సూచకము. ఈ వాక్యమూ, పై వాక్యమూ గమనించండి)
Could not get the bus,hence late.

अहं तत् दिनॆ वर्गं न आगतवान् आसम् ।
అహం తత్ దినే వర్గం న ఆగతవాన్ ఆసమ్ |
నేనారోజు తరగతికి వచ్చియుండలేదు.
I did not attend the class that day.


(అపి, ఏవ, కిల ఇవి సంస్కృతమున అవ్యయములు. ఇవి ఏ లింగమునకూ చెందవు.)

Thursday, May 6, 2010

आग्रे गच्छतु । ఆగ్రే గచ్ఛతు |

आग्रे गच्छतु । ఆగ్రే గచ్ఛతు |
ముందుకు వెళ్ళుగాక |
Go forward.

भवन्तः किल मास्तु इति उक्तवन्तः ।
భవన్తః కిల మాస్తు ఇతి ఉక్తవన్తః |
వద్దని మీరన్నారట. (mIru vaddu ani annaaru: matches the word order correctly)
It is you who said you did not want it.

इदानीं ऎव ऎकं यानं गतम् । (వాక్యం చివర పూర్ణానుస్వరం రాకపోవడం గమనించండి. గతం అని వ్రాయరాదు. గతమ్ అని వ్రాయవలె)
ఇదానీమేవ ఏకం యానం గతమ్ |
ఇప్పుడే ఒక బండి వెళ్ళినది.
A bus left just a few minutes ago.

तदा तदा उदरवॆदना पीडयति किल?
తదా తదా ఉదరవేదనా పీడయతి కిల?
అప్పుడప్పుడూ కడుపునొప్పి పీడిస్తుందట? (కిల - అట)
You get stomach-ache now and then, don't you ?

प्रथमः कः? सः वा भवान् वा?
ప్రథమః కః? సః వా భవాన్ వా?
ప్రథముడు ఎవరు? అతడా, మీరా? (aayanaa: saH aMTe aayana)
Who is first ? He or you ?

मार्गॆ सौचिकं (प्रति) विचार्य गच्छाम ।
మార్గే సౌచికం (ప్రతి) విచార్య గచ్ఛామ|
దారి మధ్యలో దర్జీని (గురించి) కనుక్కుని వెళ్ళుదము గాక.
Let's look up the tailor on your way.

अहं नूतन शाटिकं कृतवती ।
అహం నూతన శాటికం కృతవతీ |
నేను కొత్త చీరను కొన్నాను.
I have bought a new saree.

घृतम् । ఘృతమ్ |

बहु औष्ण्यं किल?
బహు ఔష్ణ్యం కిల ?
చాలా వేడిగా ఉందికదా?
It is very hot, isn't it ?

भवान् अधिकं मूल्यं दत्तवान् ।
భవాన్ అధికం మూల్యం దత్తవాన్ |
మీరుఎ క్కువ ధర చెల్లీంచితిరి.
You paid more.

वनितास्यूतम् ।
వనితాస్యూతమ్ |
వనిత చేతి సంచీ
the vanity bag.

कुत्रापि स्थापयसि, अनन्तरं मां पृच्छसि ।
కుత్రా2పి స్థాపయసి, అనన్తరం మాం పృచ్ఛసి |
ఎక్కడో ఉంచుతావు. ఆపై నన్నూ ప్రశ్నిస్తావు.
You misplace it somewhere and come and ask me.

भवन्तं बहु प्रतीक्ष्यवान् ।
భవన్తం బహు ప్రతీక్ష్యవాన్ |
మీ గురించి చాలా ఆశించాను. (wait cheyyaDami anE meaning testE baagumTumdi ... ప్రతీక్ష చేసాను?).
I very much expected you.

घृतम् ।
ఘృతమ్ |
నెయ్యి.
ghee

काशीं, रामॆश्वरं सर्वं दृष्टवान् वा?
కాశీం, రామేశ్వరం సర్వం దృష్టవాన్ వా?
కాశీ, రామేశ్వరం, అన్నీ చూశావా?
Have you visited Kashi and Rameshvar ?

Wednesday, May 5, 2010

चिकित्सालयॆ । చికిత్సాలయే|

नमॊनमः ।
నమోనమః |
నమస్కారాలు.
Good morning/afternoon/evening

ऎकमपि चित्रं सम्यक् नास्ति ।
ఏకమపి చిత్రం సమ్యక్ నాస్తి |
ఒక్క చిత్రం కూడా బాగలేదు.
Not a single film is good.

चिकित्सालयॆ ।
చికిత్సాలయే|
ఆసుపత్రినందు.
in a hospital

ममतु आक्षॆपः नास्ति ।
మమతు ఆక్షేపః నాస్తి |
నాకు అభ్యన్తరం లేదు.
I have no objection.

किमपि न भवति ।
కిమపి న భవతి |
ఏమియునూ అవదు.
Nothing happens.

Tuesday, May 4, 2010

किलॊ कृतॆ कति? కిలో కృతే కతి?

जून प्रथम दिनांकॆ ।
జూన్ ప్రథమ దినాంకే |
జూన్ మొదటి తారీఖు.
On 1st June.


गाढं अभ्यासः वा?
గాఢం అభ్యాసః వా?
తీవ్రమైన అభ్యాసమా?
Studying very hard ?


भवता ऎव वक्तव्यम् ।
భవతా ఏవ వక్తవ్యమ్ |
మీచేతనే చెప్పబడదగును.
You have to say.


किलॊ कृतॆ कति?
కిలో కృతే కతి?
కిలో కి ఎన్ని?
How much is this per kilo ?


फलिताशः श्वः ग्यातः भविश्यति ।
ఫలితాశః శ్వః గ్యాతః భవిష్యతి |
ఫలితాలు రేపు తెలియనగును.
The result will be announced tomorrow.


त्रिचक्रिका किमर्थम् ?
త్రిచక్రికా కిమర్థమ్ ?
త్రిచక్ర వాహనము ఎందుకు? (దేనికోసము)
Why rickshaw ?


स्थापयामि वा?
స్థాపయామి వా?
ఉంచేయనా?
Shall I put down the phone ? (Shall I hang up ?).

Monday, May 3, 2010

समीचीना सूचना । సమీచీనా సూచనా |

परिहासस्य उक्तवान् भॊः ।
పరిహాసస్య ఉక్తవాన్ భోః | (పరిహాసేణ అని సాధారణంగా చెబుతారు)
పరిహాసానికి అన్నానండి.
I said it in fun, You know.

ऎतं कादम्बरीं पठितवान् वा?
ఏతం కాదమ్బరీం పఠితవాన్ వా? (కాదమ్బరీ - బాణుడి గద్య కావ్యం. నవలకు కాదమ్బరీ అని లౌకికం. కాదమ్బరీ అంటే కల్లు అని మరో అర్థం)
ఈ నవలను చదివి ఉంటిరా?
Have you read this novel ?


कस्मिन् समयॆ आगच्छन्ति अद्य?
కస్మిన్ సమయే ఆగచ్ఛన్తి అద్య?
ఈ రోజు ఏ సమయంలో వస్తున్నారు?
What time will you be back today ?


समीचीना सूचना ।
సమీచీనా సూచనా |
మంచి సూచన.
A good suggestion indeed.


शाटिकया सा प्रौढा इव द्रुश्यते ।
శాటికయా సా ప్రౌఢా ఇవ దృశ్యతే |
చీరతో ఆమె ప్రౌఢ వలే కనబడుతుంది.
This saree makes her look bigger/older.


असंबद्धं मा प्रलपतु ।
అసంబద్ధం మా ప్రలపతు |
అసంబద్ధంగా వాగకు.
Don't talk foolishly.