Saturday, May 8, 2010

ऎवमपि अस्ति वा ? ఏవమపి అస్తి వా ?

तं यानं आरॊप्य आगच्छ |
తం యానం ఆరోప్య ఆగచ్ఛ |
అతనిని యానము యెక్కించి రా
Please see him on to the bus.



अन्यत्‌ किमपि नास्ति कॆवलं सारः |
అన్యత్‌ కిమపి నాస్తి కేవలం సారః |
వేరే యేమీ లేదు, ఒట్టి రసము (తప్ప)
Nothing except soup.



भवान्‌ अधिकं (मूल्यं) दत्तवान्‌ |
భవాన్‌ అధికం (మూల్యం) దత్తవాన్‌ |
మీరు ఎక్కువ (మూల్యము) ఇచ్చినారు
You paid more.



तिष्ठ, अहं स्मरामि तत्‌ |
తిష్ఠ, అహం స్మరామి తత్‌ |
వుండు, నాకు గుర్తుంది అది
Wait, I know it.



यानं तदानीं ऎव आगत्य स्थितम्‌ |
యానం తదానీం ఏవ ఆగత్య స్థితమ్‌ |
యానము యెప్పుడో వచ్చి వుంది
Bus has already arrived at the platform.



यानं न प्राप्तं, अत ऎव विलम्बः |
యానం న ప్రాప్తం, అత ఏవ విలమ్బః |
యానము దొరకలేదు అందుకని విలంబము ఐనది
Could not get the bus,hence late.



अहं तद्दिनॆ वर्गं न आगतवान्‌ आसम्‌ |
అహం తద్దినె వర్గం న ఆగతవాన్‌ ఆసమ్‌ |
నేను ఆ రోజున కక్షకి (వర్గానికి) రాలేకపోయాను
I did not attend the class that day.



पर्पटम्‌
పర్పటమ్‌
అప్పడము
Pappadam



भॊजनं कृत्वा निद्रां कुरु |
భోజనం కృత్వా నిద్రాం కురు |
భోజనము తరువాత నిద్ర పో.
Have a nap after meals.



ऎवमपि अस्ति वा ?
ఏవమపి అస్తి వా ?
ఇలాగా ఇది?
Is it like this ?

1 comments:

  1. భాస్కర్ రామరాజు గారూ...,

    నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
    ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
    నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
    మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

    తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
    తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
    హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

    మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

    - హారం ప్రచారకులు.

    ReplyDelete