Saturday, May 1, 2010

उपदन्शम् । ఉపదంశమ్ ।

अपघातॆ सः जीवितः इत्यॆव विशॆषः ।
అపఘాతే సః జీవితః ఇత్యేవ విశేషః ।
ప్రమాదములో ఆయన బతకడము అది యే(యెంత) విశేషము.
It is a miracle, he survived the accident.


भवतः मातः किं करॊतिस्म?
భవతః మాతః కిం కరోతి స్మ ?
మీ తల్లి యేమి చేస్తారు సుమా? (స్మ - విస్మయార్థకము)
What was your mother doing ?


मास्तु, यथॆष्टं अभवत् ।
మాస్తు, యథేష్టం అభవత్ ।
చాలు, ఇది సరిపోయింది.
No, thank you, I have had enough.


काशीं, रामॆश्वरं सर्वं दृष्टवान् वा?
కాశీం రామేశ్వరం సర్వం దృష్టవాన్ వా ?
కాశీ రామేశ్వరము అన్నీ చూసేరా?
Have you visited Kashi and Rameshvar ?


सर्वं स्वीकृतवान् किल?
సర్వం స్వీకృతవాన్ కిల ? ।
అన్నీ తీసుకున్నావుగా?
You have taken everything, haven't you ?


उपदन्शम् ।
ఉపదంశమ్ ।
ఊరగాయ
pickle

No comments:

Post a Comment