आग्रे गच्छतु । ఆగ్రే గచ్ఛతు |
ముందుకు వెళ్ళుగాక |
Go forward.
भवन्तः किल मास्तु इति उक्तवन्तः ।
భవన్తః కిల మాస్తు ఇతి ఉక్తవన్తః |
వద్దని మీరన్నారట. (mIru vaddu ani annaaru: matches the word order correctly)
It is you who said you did not want it.
इदानीं ऎव ऎकं यानं गतम् । (వాక్యం చివర పూర్ణానుస్వరం రాకపోవడం గమనించండి. గతం అని వ్రాయరాదు. గతమ్ అని వ్రాయవలె)
ఇదానీమేవ ఏకం యానం గతమ్ |
ఇప్పుడే ఒక బండి వెళ్ళినది.
A bus left just a few minutes ago.
तदा तदा उदरवॆदना पीडयति किल?
తదా తదా ఉదరవేదనా పీడయతి కిల?
అప్పుడప్పుడూ కడుపునొప్పి పీడిస్తుందట? (కిల - అట)
You get stomach-ache now and then, don't you ?
प्रथमः कः? सः वा भवान् वा?
ప్రథమః కః? సః వా భవాన్ వా?
ప్రథముడు ఎవరు? అతడా, మీరా? (aayanaa: saH aMTe aayana)
Who is first ? He or you ?
मार्गॆ सौचिकं (प्रति) विचार्य गच्छाम ।
మార్గే సౌచికం (ప్రతి) విచార్య గచ్ఛామ|
దారి మధ్యలో దర్జీని (గురించి) కనుక్కుని వెళ్ళుదము గాక.
Let's look up the tailor on your way.
अहं नूतन शाटिकं कृतवती ।
అహం నూతన శాటికం కృతవతీ |
నేను కొత్త చీరను కొన్నాను.
I have bought a new saree.
Thursday, May 6, 2010
Subscribe to:
Post Comments (Atom)
ఆగే గచ్ఛతు | ! ! ? అగ్రే గచ్చతు ! అని ఉండాలనుకుంటా !
ReplyDeleteనిజమే!! సరిచేసాను.
ReplyDeleteధన్యవాదాలు