Sunday, May 2, 2010

काफी चूर्णम् । కాఫీచూర్ణమ్ ।

काफी चूर्णम् ।
కాఫీచూర్ణమ్ ।
కాఫీ చూర్ణము (పొడి)
coffee powder

श्वः ऎतत् सम्यक् पठित्वा आगन्तव्यम् ।
శ్వః ఏతద్ సమ్యక్ పఠిత్వా ఆగన్తవ్యమ్ ।
రేపు ఇది సరిగ్గా/బాగా (పూర్తిగా) చదివి రా
Read this well when you come tomorrow.

सायं आगमन समयॆ शाकं आनयसि वा?
సాయం ఆగమనసమయే శాకం ఆనయసి వా ?
సాయంకాలము వచ్చేటప్పుడు కూరలు తెస్తావా?
Bring home some leafy vegetable, will you ?

अहं गन्तुं न शक्नोमि ।
అహం గన్తుం న శక్నోమి ।
నేను వెళ్ళలేను
I cannot go.

गणितस्य अध्यापकः अस्ति वा पश्य ।
గణితస్య అధ్యాపకః అస్తి వా పశ్య ।
గణిత అధ్యాపకుడు వున్నారేమో చూడు
See, if the mathematics teacher is there.

1 comment:

  1. యే సంస్కృతం అధీతుం ఇచ్చంతి, తేషాం ఏతత్ బహు ఉపయోగకర: అస్తి.

    ReplyDelete