Monday, May 3, 2010

समीचीना सूचना । సమీచీనా సూచనా |

परिहासस्य उक्तवान् भॊः ।
పరిహాసస్య ఉక్తవాన్ భోః | (పరిహాసేణ అని సాధారణంగా చెబుతారు)
పరిహాసానికి అన్నానండి.
I said it in fun, You know.

ऎतं कादम्बरीं पठितवान् वा?
ఏతం కాదమ్బరీం పఠితవాన్ వా? (కాదమ్బరీ - బాణుడి గద్య కావ్యం. నవలకు కాదమ్బరీ అని లౌకికం. కాదమ్బరీ అంటే కల్లు అని మరో అర్థం)
ఈ నవలను చదివి ఉంటిరా?
Have you read this novel ?


कस्मिन् समयॆ आगच्छन्ति अद्य?
కస్మిన్ సమయే ఆగచ్ఛన్తి అద్య?
ఈ రోజు ఏ సమయంలో వస్తున్నారు?
What time will you be back today ?


समीचीना सूचना ।
సమీచీనా సూచనా |
మంచి సూచన.
A good suggestion indeed.


शाटिकया सा प्रौढा इव द्रुश्यते ।
శాటికయా సా ప్రౌఢా ఇవ దృశ్యతే |
చీరతో ఆమె ప్రౌఢ వలే కనబడుతుంది.
This saree makes her look bigger/older.


असंबद्धं मा प्रलपतु ।
అసంబద్ధం మా ప్రలపతు |
అసంబద్ధంగా వాగకు.
Don't talk foolishly.

No comments:

Post a Comment