Thursday, April 8, 2010

సంస్కృత వ్యవహార సాహస్రీ

यद्वा तद्वा वृष्टिः |
యద్వా తద్వా వృష్టిః।
ఎడా పెడా వాన/ఇది యెక్కడ వర్షమో?
Too much rain/It is raining cats and dogs.



ऎवमॆव आगतवान्‌ |
ఎవమెవ ఆగతవాన్ ।
ఇప్పుడే వచ్చాను
Just came to call on you.



वयं सर्वॆ विस्मृताः वा ?
వయం సర్వె విస్మృహాః వా ?
మమ్మల్ని అందరినీ మరిచిపోయావా?
You have forgotten us all, Haven't you ?



अय्यॊ! रक्तं स्रवति !
అయ్యో! రక్తం స్రవతి ।
అయ్యో!! రక్తం స్రవిస్తోంది
Oh! Blood is coming out.



भवतः वैवाहिकजीवनं शुभमयं भवतु |
భవతః వైవాహికజీవనం శుభమయం భవతు |
మీ వైవాహికజీవితం శుభమయం అవుగాక
Wish you a very happy married life.



अञ्चलः बहु सम्यक्‌ अस्ति |
అఞ్చలః బహు సమ్యక్ అస్తి |
అంచులు చాలా అందంగా ఉన్నాయి
The border is very beautiful.

4 comments:

  1. ఇలా నలుగురితో పంచుకోవాలన్న మీ ఆలోచన చాలా బావుంది బాచి బాబూ.మా ఇంట్లో నేనొక్కడ్నే మిస్సయా సంస్కృతం చదువు ప్చ్.అదిలా కొంతమేరయినా తీర్చుకోవచ్చేమో ప్రయత్నిస్తా.మీ ప్రయత్నానికి మా టోపీలు తీసాం,అందుకో అభినందన మందారమాల.

    ReplyDelete
  2. సంస్కృత భాషను ఎలాగైనా సరే నేర్చుకోవాలని ఆత్రపడుతున్న నాకు మీ ఈ బ్లాగు మంచి సహాయకారిగా ఉండగలదని అనిపిస్తున్నది. ఇటువంటి మంచి ఆలోచన మీకు కలిగినందుకు మీకు నా మనఃపూర్వక ధన్యవాదాలు.

    ReplyDelete
  3. Agreed with నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి)

    ReplyDelete
  4. భవతః వైవాహికజీవనం శుభమయం భవతు |
    మీ వైవాహికజీవితం శుభమయం అవుగాక

    bhavataha is used only for men. In this context, the wishes are sent only to the man who got married.

    ReplyDelete