Sunday, April 25, 2010

अग्रॆ गच्छतु | అగ్రే గచ్ఛతు |

मकरसङ्क्रमणस्य/पॊङ्गल्‌ शुभाशयाः |
మకరసఙ్క్రమణస్య/పొఙ్గల్‌ శుభాశయాః |
మకర సంక్రాంతి శుభాకాంక్షలు
Wish you a happy Sankranti/Pongal.



अग्रॆ गच्छतु |
అగ్రే గచ్ఛతు |
ముందరికి నడవండి
Go forward.



तिष्ठतु भॊः, अर्धार्धं काफी पिबामः |
తిష్ఠతు భోః, అర్ధార్ధం కాఫీ పిబామః |
కూర్చో, సగం కాఫీ కలసి తాగుదాము
Wait, let's have a by-two coffee (It appears to mean sharing one cup of coffee between two persons)



अवहितमनसा करणीयम्‌ |
అవహితమనసా కరణీయమ్‌ |
యేకాగ్రంగా (మనస్సు దగ్గర పెట్టి) చెయ్యండి
Do it with some interest, please.



कुत्रापि स्थापयति, अनन्तरं मां पृच्छति |
కుత్రాపి స్థాపయతి, అనన్తరం మాం పృచ్ఛతి |
యెక్కడొ పెట్టి (పెట్టివేసికొని), ఆ తరువాత నన్ను అడుగుతారు
You misplace it somewhere and come and ask me.



अद्य भवतः मित्रं मार्गॆ मिलितः |
అద్య భవతః మిత్రం మార్గే మిలితః |
ఇవాళ మీ మిత్రుడిని దారిలొ కలిసికొన్నాను
I met your friend on the way.

No comments:

Post a Comment