Monday, April 12, 2010

भवतः समीपॆ..మీతో (కొంచెం)...

भवतः समीपॆ संभाषणीयं अस्ति |
భవతః సమీపె సంభాషణీయం అస్తి |
మీతో (కొంచెం) మాట్లాడాల్సినది ఉంది
I have something to talk to you about.



उक्तं न श्रुतवान्‌ वा ?
ఉక్తం న శ్రుతవాన్‌ వా ?
చెప్పినది వినలేదా?
Haven't you listened to what I told you ?



वायुः ऎव नास्ति |
వాయుః ఎవ నాస్తి |
అస్సలు గాలి లేదు
The wind is still.



यथा भवान्‌ इच्छति तथा |
యథా భవాన్‌ ఇచ్ఛతి తథా |
మీకు ఎలా కావాలంటే అలా
As you wish/say.



इदानीं मया अपि अन्यत्र गन्तव्यम्‌ |
ఇదానీం మయా అపి అన్యత్ర గన్తవ్యమ్‌ |
నేను ఇప్పుడు వేరే చోటకి వెళ్ళాలి
I have to go somewhere now.



वित्तकॊषः कियद्दूरॆ अस्ति ?
విత్తకొషః కియద్దూరె అస్తి ?
బ్యాంకు(కోఠీ) యెంత దూరం ఉంది?
How far is the bank ?

No comments:

Post a Comment