Sunday, April 11, 2010

आरॊग्यं निर्लक्ष्य...ఆరొగ్యం నిర్లక్ష్య

आरॊग्यं निर्लक्ष्य मा पठतु |
ఆరొగ్యం నిర్లక్ష్య మా పఠతు |
చదువులోపడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకు
Don't read too much and spoil your health.



कन्यायाः कृतॆ किं किं आभरणं दास्यन्ति ?
కన్యాయాః కృతె కిం కిం ఆభరణం దాస్యంతి ?
పెళ్ళికూతురికి ఏ ఏ ఆభరణాలు ఇవ్వనున్నారూ?
What jewelery are they going to give the bride ?



सः चिकित्सालयॆ प्रवॆशितः |
సహ్ చికిత్సాలయె ప్రవెశితహ్ |
అతన్ని ఆశుపత్రిలో చేర్చారు
He is admitted to the hospital.



अस्वस्थः अपि आगतवान्‌ |
అస్వస్థహ్ అపి ఆగతవాన్ |
అస్వస్థతగా వున్నా వచ్చాను!
I am here in spite of being ill.



तं अत्र आगन्तुं सूचयतु |
తం అత్ర ఆగంతుం సూచయతు |
అతన్ని ఇలా రమ్మని చెప్పండి
అతన్ని ఇటు రమ్మని చెప్పండి/సూచించండి
Ask him to come here.



किमपि उक्तवान्‌ वा ?
కిమపి ఉక్తవాన్ వా ?
మీరేమన్నా అన్నారా
Did you say anything ?

1 comment:

  1. అన్నాయ్ మీ ప్రయత్నం బాగుంది.
    చాల కాలంగా నేర్చుకోవాలి అనుకుంటున్న నాకు ఉపయోగంగా ఉంది.

    ReplyDelete