Friday, April 16, 2010

शुभः तॆ पंथानाः..శుభః తే పంథానః

शुभः तॆ पंथानाः ।
శుభః తే పంథానః |
మీకు శుభము అవుగాక
Good bye (God be with you)


ऎकमपि चित्रं सम्यक् नास्ति ।
ఏకమపి చిత్రం సమ్యక్ నాస్తి |
ఒక్క చిత్రము కూడా సరిగ్గా లేదు
Not a single film is good.


रात्रौ निद्रा ऎव नास्ति भॊः ।
రాత్రౌ నిద్రా ఏవ నాస్తి భోః |
రాత్రి నిద్ర కూడా లేదండి.
I did not have even a wink of sleep last night.


वनितास्यूतम् ।
వనితా స్యూతమ్ |
ఆడవారి చేతిసంచి
the vanity bag.


वैद्यस्य निर्दॆशनं स्वीकरॊतु ।
వైద్యస్య నిర్దేశనం స్వీకరోతు | (కరోతు, భవతు - ఇటువంటివి లోట్ రూపములు. ఆశీర్వచనములు, నిర్దేశమందు ఉపయోగింతురు)
వైద్యుని సలహా తీసికుందురు గాక.
Get a doctor's advice.


मशकॊ मशकाः ।
మశకో మశకః |
దోమలొయి దోమలు
Too many mosquitoes.

No comments:

Post a Comment