Tuesday, April 13, 2010

मया किं...మయా కిం

मया किं करणीयं, वदतु |
మయా కిం కరణీయం, వదతు |
నేనేంచెయ్యాలో చెప్పు
Tell me what I should do.



सः ऎकसप्ताहाभ्यन्तरॆ आगच्छॆत्‌ |
సః ఎకసప్తాహాభ్యన్తరె ఆగచ్ఛెత్‌ |
ఆయన/అతను ఓ వారంలో వస్తారు
He may be back in a week's time.



अद्य तु विरामः |
అద్య తు విరామః |
ఇవ్వాళ్ళ సెలవు
Today is a holiday, anyway.



किमर्थं इदानीं अपि कार्यं न आरब्धम्‌ ?
కిమర్థం ఇదానీం అపి కార్యం న ఆరబ్ధమ్‌ ?
ఇవ్వాళ్ళ పని ఎందుకు మొదలుపెట్టలెదూ?
Why hasn't the work begun ?



गॊविन्द, आपणं गत्वा आगच्छति वा ?
గొవిన్ద, ఆపణం గత్వా ఆగచ్ఛతి వా ?
గోవిందా, కొట్టుకి/దుకాణానికి వెళ్ళొస్తావా?
Govind, will you go to the shop to get something ?



भवतः वर्गशिक्षकः कः ?
భవతః వర్గశిక్షకః కః ?
మీ తరగతికి ఉపాధ్యాయుడెవరూ?
Who is your class teacher ?

No comments:

Post a Comment