Saturday, April 24, 2010

कुतः आनीतवान्‌ ? కుతః ఆనీతవాన్‌ ?

अस्मिन्‌ विषयॆ अनन्तरं वदामि |
అస్మిన్‌ విషయే అనన్తరం వదామి |
ఈ విషయము గూరించి తరువాత చెప్తాను
I'll tell you about it later.



किमर्थं कण्ठः अवरुद्धः ?
కిమర్థం కణ్ఠః అవరుద్ధః ?
యెందుకని కంఠము మూసికొనిపొయినది?
Why is there the blocking of the throat ?



आरात्रि वृष्टिः आसीत्‌ |
ఆరాత్రి వృష్టిః ఆసీత్‌ |
రాత్రి అంతా వర్షము కురిసింది
It rained for the whole night.



ऎकैकशः वदतु नाम |
ఎకైకశః వదతు నామ |
ఒకరితరువాత ఒకరు మాట్లాడండి
Speak one at a time, please.



अहं अन्यद्‌ उक्तवान्‌, भवान्‌ अन्यद्‌ गृहीतवान्‌ |
అహం అన్యద్‌ ఉక్తవాన్‌, భవాన్‌ అన్యద్‌ గృహీతవాన్‌ |
నేను ఒకలాగ చెప్పేను, మీరు వేరేలాగ అర్థము చెసికొన్నారు
I told you one thing. You understood it differently.



कुतः आनीतवान्‌ ?
కుతః ఆనీతవాన్‌ ?
యెక్కడనించి తీసికొనివచ్చినారు?
Where did you bring it from ?

6 comments:

  1. హాయ్ హాయ్ నాయకా హోయి హోయి నాయకా.

    ఈ బ్లాగు నిర్వాహకులకి ఒక విజ్ఞప్తి. ముఖ్యం గా భాస్కర్ గారికి ఈ వాక్యాలు పంపించే ఆయన స్నేహితులకి.

    మీరు చేస్తోన్న పని బహు గొప్పది. కాకపొతే, ఆ పని గొప్ప దానం తగ్గించకుండా, ఒక పని చేస్తే బాగుంటుందని నా ( ఉచిత ) సలహా.

    మీరు ఇప్పటి వరకు ప్రచురించిన అన్ని వాక్యాలు ఈ కింద లింక్ లో ఇది వరకు ఉన్నవే ( ఆంగ్ల అనువాదంతో సహా ). తెనుగీకరించటం మాత్రమె జరుగుతోంది.

    కనుక, కాపీ రైటు చట్టం అనేది ఉల్లఘిన్చకుండా, దయ చేసి ఈ వెబ్సైటుకి క్రెడిట్ ఇవ్వమని మనవి.

    http://sanskritdocuments.org/learning_tools/daily.itx

    ( moola link :
    http://sanskritdocuments.org/learning_tools/ )

    ReplyDelete
  2. నమస్తే మధు గారు,

    మీరు ఇస్తున్న సూచనలంన్నింటికి ధనవాదములు.

    ఆ వాక్యములు public-domain -లొ ఉన్నాయి. కానీ Sunder-gaariki చెప్పడము ఐనది. నా అభిప్రాయము ప్రకారము భాస్కర్ గారు పని ఐన తరువాత వాక్యాలని public-domain-lonE వుంచుతారు.

    ReplyDelete
  3. నమస్తే రామకృష్ణ గారూ,
    ఈ సుందర్ గారు ఎవరో నాకు అస్సలు తెలియదు.

    http://sanskritdocuments.org/
    లో అన్ని పాఠాలు
    మొత్తము పబ్లిక్ డొమైన్ లోనే ఉన్నాయండీ. కాదు అనట్లేదు.( అందుకే కదా అందరికీ కనిపిస్తున్నవి).

    నేను అన్నది మీరు ఇక్కడ translate చేస్తున్నాము అని చెప్తోన్న వాక్యాలు అన్నీ ఆ వెబ్సైటు లో ఈ లింక్ లో ఉన్నాయి. (http://sanskritdocuments.org/learning_tools/daily.itx ). వాటికి ఆంగ్ల అనువాదాలతో సహా.
    ఆ ఆంగ్లాన్ని పుచ్చుకుని తెనుగీకరించటం కోసం సంస్కృతం రావాలి అనేమి లేదు. ( నేను మీ సంస్కృత జ్ఞానాన్ని ప్రశ్నించట్లేదు). కానీ, ఇదిగో ఇక్కడ ఈ లింక్ లో పదాలు మేము తెనుగీకరిస్తున్నాం అంటే అప్పుడు చాల మంది ఇందులో పాల్గొన గలుగుతారు కదా అనే.(వాటి ఆంగ్ల అనువాదాలు ఆ లింకు లోనే ఉన్నాయి కాబట్టి )

    ఉద : asmin vishAye కోసం సెర్చ్ చేస్తే పైన ఇచ్చిన లింక్ లో, శుభ్రం గా ఆంగ్ల అనువాదం తో సహా ఉంది. అదొక్కటే కాక, ఇప్పటి వరకు ప్రచురించిన అన్ని వాక్యాలకీ, as it is english translation ఉంది ( పైన లింక్ లోనే ). నేను అంటున్నది కేవలం ఆ వెబ్సైటు కి క్రెడిట్స్ ఇవ్వండి అని మాత్రమె.

    ReplyDelete
  4. I found these below sentences and tried all posts before I gave that comment. The english translation is same to same as in this link : (http://sanskritdocuments.org/learning_tools/daily.itx )

    You just wrote it in sanskrit lipi, translated it into telugu.( which is still great ). But it'd have been nicer if you told the readers that you're taking sentences from this link or this website.

    Some of the translations are not right,even in this website.

    for eg: ఎకైకశః వదతు నామ |

    means, tell your names one after the other.( like in a class room). You are retaining their makki english translation in this blog. It'd have been better if due credits were given for sanskritdocuments.org. This is my only concern, and not anything else.

    you or other readers can ctrl-f for below statements in this link (http://sanskritdocuments.org/learning_tools/daily.itx )and it'll be easy for you to know what I'm talking about.


    asmin.h vishhaye anantaraM vadAmi | ## = I'll tell you about it later.

    ## kimarthaM idAnIM api kAryaM na Arabdham.h ? ## = Why hasn't the work begun ?

    ## ArAtri vR^ishhTiH AsIt.h | ## = It rained for the whole night.

    ## ekaikashaH vadatu nAma | ## = Speak one at a time, please.

    ## ahaM anyad.h uktavAn.h, bhavAn.h anyad.h gR^ihItavAn.h | ## = I told you one thing. You understood it differently.

    ## kutaH AnItavAn.h ? ## = Where did you bring it from ?

    ReplyDelete
  5. I got your point Madhu. I never told that these are my own sentences. So, I just thought like, why cannot I have those sentences, from what so ever source, Translated into Telugu.
    My idea was to bring these sentences to telugu folks. Cause, how many of our people visit what so ever those sources?
    Hope, this time, you get my point.
    Giving credits to sanskrit documents, sure why not.
    Sri Sundar is one of the major contributor for sanskritdocuments.org
    ఈ బ్లాగ్ గురించి ఆయనకి తెలియజేస్తే, వారు అభినందనలు కూడా తెలియచేసారు

    ReplyDelete
  6. Sure Bhaskar gaaru, you never said those were your own.You said you got it from your friends.I just thought( my mistake) that your 'friends' didn't let you know the source.Otherwise,I thought, knowing you from your blogs so far, that you'd have given due credits to it.So my request was to your friends about giving credit.

    Anyways, got your point, knowing that Sundar sir also know this.I don't have any issues except giving credit, and moreover I appreciate your initiative doing this.

    ReplyDelete