Tuesday, April 27, 2010

कथं आसीत्‌ प्रवासः ? కథం ఆసీత్‌ ప్రవాసః ?

शिरसि तैलसमुक्षणं करॊतु |
శిరసి తైలసముక్షణం కరోతు |
శిరము/తల నందు తైలమర్దనం అగుగాక!
Please apply oil to my head.



समयः कथं अतिशीघ्रं अतीतः !
సమయః కథం అతిశీఘ్రం అతీతః !
యెంత తొందరగా సమయము ఐనది?
How quickly the time passed !



कथं आसीत्‌ प्रवासः ?
కథం ఆసీత్‌ ప్రవాసః ?
ప్రయాణము యెలా అయింది?
How was the journey ?



पिता अस्ति, तूष्णीं उपविशन्तु |
పితా అస్తి, తూష్ణీం ఉపవిశన్తు |
నాన్నగారు ఉన్నారు. మాట్లాడకుండా వుండు.
Daddy is in, be quiet.



अद्य उत्थानॆ विलम्बः सञ्जातः |
అద్య ఉత్థానే విలమ్బః సఞ్జాతః |
ఇవాళ నిద్ర లేవడములొ విలంబము ఐనది
Got up a bit late today.



आर्द्रवस्त्रं न धारयतु |
ఆర్ద్రవస్త్రం న ధారయతు |
తడి బట్టలు కట్టుకొవద్దు.
Don't put on wet clothes.

No comments:

Post a Comment