Wednesday, April 14, 2010

किञ्चित्‌ .. కిఞ్చిత్‌

भवान्‌ ऎवं कर्तुं अर्हति वा ?
భవాన్‌ ఎవం కర్తుం అర్హతి వా ?
మీరిలా చేయగలరా?
Can you do this ?



कॆवलं धनं व्यर्थम्‌ |
కేవలం ధనం వ్యర్థమ్‌ |
ధనమొక్కటే వ్యర్థము. (వ్యర్థసాధనము. అన్యసాధనములు ఆవశ్యకమని అనుట)
Just waste of money.



किञ्चित्‌ |
కిఞ్చిత్‌ |
కొంచెము.
A little more.



भवत्याः गृहं कश्चिद्‌ आगत इव |
భవత్యాః గృహం కశ్చిద్‌ ఆగత ఇవ |
మీ ఇంటికి ఎవరో వచ్చినటులున్నది.
It seems someone has come to your house.



कार्यालयस्य समाप्तिः कदा ?
కార్యాలయస్య సమాప్తిః కదా ?
కఛేరీ ఎపుడు ముగుస్తుంది?
When does your office close ?



यानं दशवादनॆ आगच्छति |
యానం దశవాదనే ఆగచ్ఛతి |
బండి పది గంటలకు వచ్చును. (ఆగచ్ఛతి - ఇది భవిష్యరూపము.)
The bus arrives at 10 0'clock.

2 comments:

  1. సంస్కృతం నేర్పించే ప్రయత్నం చేస్తున్నందుకు ధన్యవాదములు.

    ఫణి

    ReplyDelete
  2. कॆवलं धनं व्यर्थम्‌ |
    కేవలం ధనం వ్యర్థమ్‌ |
    ధనమొక్కటే వ్యర్థము. (వ్యర్థసాధనము. అన్యసాధనములు ఆవశ్యకమని అనుట)
    Just waste of money.

    dhanam okkate(kevalam) unte adi vyardham ani.( ante 4 purushardhalu anagaa, dharmam, artham, kamam, moksham lo, dhanamokkate unte waste ani).

    You translated it right in telugu, but english lo adi "just waste of money" aipoyindi. :-)

    perhaps in english, it would be -

    Having money only is waste ( in place of relationships or 4 purushardhas ).

    ReplyDelete