मौल्यमापनार्थं गच्छति वा ?
మౌల్యమాపనార్థం గచ్ఛతి వా ?
పరీక్ష కోసము (నిమ్మిత్తము) వెడుతున్నవా?
Are you going for valuation ?
मार्गॆ सौचिकं विचार्य गच्छन्तु |
మార్గే సౌచికం విచార్య గచ్ఛన్తు |
దారిలొ కుట్టుపనివాడి గురించి తెలుసుకుని వెళ్ళుదము గాక!
Look up the tailor on your way.
अहं तावदपि न जानामि वा ?
అహం తావదపి న జానామి వా ?
నాకు ఆ మాత్రము తెలియదా?
Don't I know that much ?
वक्ता प्रष्टा कॊऽपि नास्ति वा ?
వక్తా ప్రష్టా కో2పి నాస్తి వా ?
చెప్పేవారూ, అడిగేవారూ ఎవరూ లేరా?
Is there no one to keep you under check ?
किं अम्ब, प्रतिदिनं सारः ऎव ?
కిం అమ్బ, ప్రతిదినం సారః ఎవ ?
యెందుకని అమ్మా రోజూ చారు (రసము) పెడతావు?
Dear, why, only soup/Rasam every day ?
भवती बहु पठति, जानामि |
భవతీ బహు పఠతి, జానామి |
మీరు చాలా చదువుతారు నాకు తెలుసు
You read a lot,I know.
Friday, April 23, 2010
Subscribe to:
Post Comments (Atom)
నాకు సంస్కృతం రాదుగానియండీ - "మార్గే సౌచికం విచార్య గచ్ఛన్తు |" అని చదవగానే - సౌచికం అంటే - గుర్తులు విచారించి వెళ్లు అని అర్ధమేమో అని ఊహదోచినది.
ReplyDeleteభవదీయుడు
వూకదంపుడు గారు,
ReplyDeleteఈ పదం నేనూ కొత్తగా విన్నాను. అయితే..
సూచిక అంటే సూది. సౌచికః అంటే కుట్టుపనివాడు, సౌచికం అంటే కుట్టుపనివాడిని, అని అన్వయించుకోవాలని ఊహించాను.
గుర్తులు అంటే - సూచనాని, చిహ్నాని అని రావాలనుకుంటాను.