Saturday, May 8, 2010

ऎवमपि अस्ति वा ? ఏవమపి అస్తి వా ?

तं यानं आरॊप्य आगच्छ |
తం యానం ఆరోప్య ఆగచ్ఛ |
అతనిని యానము యెక్కించి రా
Please see him on to the bus.



अन्यत्‌ किमपि नास्ति कॆवलं सारः |
అన్యత్‌ కిమపి నాస్తి కేవలం సారః |
వేరే యేమీ లేదు, ఒట్టి రసము (తప్ప)
Nothing except soup.



भवान्‌ अधिकं (मूल्यं) दत्तवान्‌ |
భవాన్‌ అధికం (మూల్యం) దత్తవాన్‌ |
మీరు ఎక్కువ (మూల్యము) ఇచ్చినారు
You paid more.



तिष्ठ, अहं स्मरामि तत्‌ |
తిష్ఠ, అహం స్మరామి తత్‌ |
వుండు, నాకు గుర్తుంది అది
Wait, I know it.



यानं तदानीं ऎव आगत्य स्थितम्‌ |
యానం తదానీం ఏవ ఆగత్య స్థితమ్‌ |
యానము యెప్పుడో వచ్చి వుంది
Bus has already arrived at the platform.



यानं न प्राप्तं, अत ऎव विलम्बः |
యానం న ప్రాప్తం, అత ఏవ విలమ్బః |
యానము దొరకలేదు అందుకని విలంబము ఐనది
Could not get the bus,hence late.



अहं तद्दिनॆ वर्गं न आगतवान्‌ आसम्‌ |
అహం తద్దినె వర్గం న ఆగతవాన్‌ ఆసమ్‌ |
నేను ఆ రోజున కక్షకి (వర్గానికి) రాలేకపోయాను
I did not attend the class that day.



पर्पटम्‌
పర్పటమ్‌
అప్పడము
Pappadam



भॊजनं कृत्वा निद्रां कुरु |
భోజనం కృత్వా నిద్రాం కురు |
భోజనము తరువాత నిద్ర పో.
Have a nap after meals.



ऎवमपि अस्ति वा ?
ఏవమపి అస్తి వా ?
ఇలాగా ఇది?
Is it like this ?

Friday, May 7, 2010

तं यानं आरॊप्य आगच्छतु । తం యానం ఆరోప్య ఆగచ్ఛతు |

तं यानं आरॊप्य आगच्छतु ।
తం యానం ఆరోప్య ఆగచ్ఛతు |
అతడిని బండి ఎక్కించుటకు వత్తువు గాక ! (raa)
Please see him on to the bus.

अन्यत् किमपि नास्ति, कॆवलं सारः ।
అన్యత్ కిమపి నాస్తి కేవలం సారః |
వేరే యేమీ లేదు. వొట్టి చారు (తప్ప)
Nothing except soup.

भवान् अधिकं (मूल्यं) दत्तवान् ।
భవాన్ అధికం (మూల్యం) దత్తవాన్ |
మీరు అధికమూల్యం చెల్లించితిరి.
You paid more.

तिष्टतु, अहं स्मरामि तत् ।
తిష్టతు, అహం స్మరామి తత్ |
ఉండనిమ్ము. నేను ఆలోచిస్తాను.
Wait, I know it.

यानं तदानीमॆव आगत्य स्थितम् ।
యానం తదానీం ఏవ ఆగత్య స్థితమ్ |
బండి అప్పుడే వచ్చి నిలుచున్నది. (యెప్పుడో????)
Bus has already arrived at the platform.

यानं न प्राप्तं, अत ऎव विलम्बः ।
యానం న ప్రాప్తం, అత ఏవ విలంబః |
బండి దొరకలేదు. అందుకనే ఆలస్యము. (ఏవ - అంటే తెలుగులో "ఏ" కార సూచకము. ఈ వాక్యమూ, పై వాక్యమూ గమనించండి)
Could not get the bus,hence late.

अहं तत् दिनॆ वर्गं न आगतवान् आसम् ।
అహం తత్ దినే వర్గం న ఆగతవాన్ ఆసమ్ |
నేనారోజు తరగతికి వచ్చియుండలేదు.
I did not attend the class that day.


(అపి, ఏవ, కిల ఇవి సంస్కృతమున అవ్యయములు. ఇవి ఏ లింగమునకూ చెందవు.)

Thursday, May 6, 2010

आग्रे गच्छतु । ఆగ్రే గచ్ఛతు |

आग्रे गच्छतु । ఆగ్రే గచ్ఛతు |
ముందుకు వెళ్ళుగాక |
Go forward.

भवन्तः किल मास्तु इति उक्तवन्तः ।
భవన్తః కిల మాస్తు ఇతి ఉక్తవన్తః |
వద్దని మీరన్నారట. (mIru vaddu ani annaaru: matches the word order correctly)
It is you who said you did not want it.

इदानीं ऎव ऎकं यानं गतम् । (వాక్యం చివర పూర్ణానుస్వరం రాకపోవడం గమనించండి. గతం అని వ్రాయరాదు. గతమ్ అని వ్రాయవలె)
ఇదానీమేవ ఏకం యానం గతమ్ |
ఇప్పుడే ఒక బండి వెళ్ళినది.
A bus left just a few minutes ago.

तदा तदा उदरवॆदना पीडयति किल?
తదా తదా ఉదరవేదనా పీడయతి కిల?
అప్పుడప్పుడూ కడుపునొప్పి పీడిస్తుందట? (కిల - అట)
You get stomach-ache now and then, don't you ?

प्रथमः कः? सः वा भवान् वा?
ప్రథమః కః? సః వా భవాన్ వా?
ప్రథముడు ఎవరు? అతడా, మీరా? (aayanaa: saH aMTe aayana)
Who is first ? He or you ?

मार्गॆ सौचिकं (प्रति) विचार्य गच्छाम ।
మార్గే సౌచికం (ప్రతి) విచార్య గచ్ఛామ|
దారి మధ్యలో దర్జీని (గురించి) కనుక్కుని వెళ్ళుదము గాక.
Let's look up the tailor on your way.

अहं नूतन शाटिकं कृतवती ।
అహం నూతన శాటికం కృతవతీ |
నేను కొత్త చీరను కొన్నాను.
I have bought a new saree.

घृतम् । ఘృతమ్ |

बहु औष्ण्यं किल?
బహు ఔష్ణ్యం కిల ?
చాలా వేడిగా ఉందికదా?
It is very hot, isn't it ?

भवान् अधिकं मूल्यं दत्तवान् ।
భవాన్ అధికం మూల్యం దత్తవాన్ |
మీరుఎ క్కువ ధర చెల్లీంచితిరి.
You paid more.

वनितास्यूतम् ।
వనితాస్యూతమ్ |
వనిత చేతి సంచీ
the vanity bag.

कुत्रापि स्थापयसि, अनन्तरं मां पृच्छसि ।
కుత్రా2పి స్థాపయసి, అనన్తరం మాం పృచ్ఛసి |
ఎక్కడో ఉంచుతావు. ఆపై నన్నూ ప్రశ్నిస్తావు.
You misplace it somewhere and come and ask me.

भवन्तं बहु प्रतीक्ष्यवान् ।
భవన్తం బహు ప్రతీక్ష్యవాన్ |
మీ గురించి చాలా ఆశించాను. (wait cheyyaDami anE meaning testE baagumTumdi ... ప్రతీక్ష చేసాను?).
I very much expected you.

घृतम् ।
ఘృతమ్ |
నెయ్యి.
ghee

काशीं, रामॆश्वरं सर्वं दृष्टवान् वा?
కాశీం, రామేశ్వరం సర్వం దృష్టవాన్ వా?
కాశీ, రామేశ్వరం, అన్నీ చూశావా?
Have you visited Kashi and Rameshvar ?

Wednesday, May 5, 2010

चिकित्सालयॆ । చికిత్సాలయే|

नमॊनमः ।
నమోనమః |
నమస్కారాలు.
Good morning/afternoon/evening

ऎकमपि चित्रं सम्यक् नास्ति ।
ఏకమపి చిత్రం సమ్యక్ నాస్తి |
ఒక్క చిత్రం కూడా బాగలేదు.
Not a single film is good.

चिकित्सालयॆ ।
చికిత్సాలయే|
ఆసుపత్రినందు.
in a hospital

ममतु आक्षॆपः नास्ति ।
మమతు ఆక్షేపః నాస్తి |
నాకు అభ్యన్తరం లేదు.
I have no objection.

किमपि न भवति ।
కిమపి న భవతి |
ఏమియునూ అవదు.
Nothing happens.

Tuesday, May 4, 2010

किलॊ कृतॆ कति? కిలో కృతే కతి?

जून प्रथम दिनांकॆ ।
జూన్ ప్రథమ దినాంకే |
జూన్ మొదటి తారీఖు.
On 1st June.


गाढं अभ्यासः वा?
గాఢం అభ్యాసః వా?
తీవ్రమైన అభ్యాసమా?
Studying very hard ?


भवता ऎव वक्तव्यम् ।
భవతా ఏవ వక్తవ్యమ్ |
మీచేతనే చెప్పబడదగును.
You have to say.


किलॊ कृतॆ कति?
కిలో కృతే కతి?
కిలో కి ఎన్ని?
How much is this per kilo ?


फलिताशः श्वः ग्यातः भविश्यति ।
ఫలితాశః శ్వః గ్యాతః భవిష్యతి |
ఫలితాలు రేపు తెలియనగును.
The result will be announced tomorrow.


त्रिचक्रिका किमर्थम् ?
త్రిచక్రికా కిమర్థమ్ ?
త్రిచక్ర వాహనము ఎందుకు? (దేనికోసము)
Why rickshaw ?


स्थापयामि वा?
స్థాపయామి వా?
ఉంచేయనా?
Shall I put down the phone ? (Shall I hang up ?).

Monday, May 3, 2010

समीचीना सूचना । సమీచీనా సూచనా |

परिहासस्य उक्तवान् भॊः ।
పరిహాసస్య ఉక్తవాన్ భోః | (పరిహాసేణ అని సాధారణంగా చెబుతారు)
పరిహాసానికి అన్నానండి.
I said it in fun, You know.

ऎतं कादम्बरीं पठितवान् वा?
ఏతం కాదమ్బరీం పఠితవాన్ వా? (కాదమ్బరీ - బాణుడి గద్య కావ్యం. నవలకు కాదమ్బరీ అని లౌకికం. కాదమ్బరీ అంటే కల్లు అని మరో అర్థం)
ఈ నవలను చదివి ఉంటిరా?
Have you read this novel ?


कस्मिन् समयॆ आगच्छन्ति अद्य?
కస్మిన్ సమయే ఆగచ్ఛన్తి అద్య?
ఈ రోజు ఏ సమయంలో వస్తున్నారు?
What time will you be back today ?


समीचीना सूचना ।
సమీచీనా సూచనా |
మంచి సూచన.
A good suggestion indeed.


शाटिकया सा प्रौढा इव द्रुश्यते ।
శాటికయా సా ప్రౌఢా ఇవ దృశ్యతే |
చీరతో ఆమె ప్రౌఢ వలే కనబడుతుంది.
This saree makes her look bigger/older.


असंबद्धं मा प्रलपतु ।
అసంబద్ధం మా ప్రలపతు |
అసంబద్ధంగా వాగకు.
Don't talk foolishly.

Sunday, May 2, 2010

काफी चूर्णम् । కాఫీచూర్ణమ్ ।

काफी चूर्णम् ।
కాఫీచూర్ణమ్ ।
కాఫీ చూర్ణము (పొడి)
coffee powder

श्वः ऎतत् सम्यक् पठित्वा आगन्तव्यम् ।
శ్వః ఏతద్ సమ్యక్ పఠిత్వా ఆగన్తవ్యమ్ ।
రేపు ఇది సరిగ్గా/బాగా (పూర్తిగా) చదివి రా
Read this well when you come tomorrow.

सायं आगमन समयॆ शाकं आनयसि वा?
సాయం ఆగమనసమయే శాకం ఆనయసి వా ?
సాయంకాలము వచ్చేటప్పుడు కూరలు తెస్తావా?
Bring home some leafy vegetable, will you ?

अहं गन्तुं न शक्नोमि ।
అహం గన్తుం న శక్నోమి ।
నేను వెళ్ళలేను
I cannot go.

गणितस्य अध्यापकः अस्ति वा पश्य ।
గణితస్య అధ్యాపకః అస్తి వా పశ్య ।
గణిత అధ్యాపకుడు వున్నారేమో చూడు
See, if the mathematics teacher is there.

Saturday, May 1, 2010

उपदन्शम् । ఉపదంశమ్ ।

अपघातॆ सः जीवितः इत्यॆव विशॆषः ।
అపఘాతే సః జీవితః ఇత్యేవ విశేషః ।
ప్రమాదములో ఆయన బతకడము అది యే(యెంత) విశేషము.
It is a miracle, he survived the accident.


भवतः मातः किं करॊतिस्म?
భవతః మాతః కిం కరోతి స్మ ?
మీ తల్లి యేమి చేస్తారు సుమా? (స్మ - విస్మయార్థకము)
What was your mother doing ?


मास्तु, यथॆष्टं अभवत् ।
మాస్తు, యథేష్టం అభవత్ ।
చాలు, ఇది సరిపోయింది.
No, thank you, I have had enough.


काशीं, रामॆश्वरं सर्वं दृष्टवान् वा?
కాశీం రామేశ్వరం సర్వం దృష్టవాన్ వా ?
కాశీ రామేశ్వరము అన్నీ చూసేరా?
Have you visited Kashi and Rameshvar ?


सर्वं स्वीकृतवान् किल?
సర్వం స్వీకృతవాన్ కిల ? ।
అన్నీ తీసుకున్నావుగా?
You have taken everything, haven't you ?


उपदन्शम् ।
ఉపదంశమ్ ।
ఊరగాయ
pickle

Friday, April 30, 2010

महती वृष्टिः । మహతీ వృష్టిః ।

अम्ब, अत्र किञ्चित् परिवॆशय ।
అమ్బ, అత్ర కిఞ్చిత్ పరివేషయ ।
అమ్మా, ఇది (ఇం)కుంచము వెయ్యి (వెయ్యవా?)
Mummy, get me some more.


पादॊन षड्वादनॆ भवान् मिलसि वा?
పాదోన షడ్వాదనే భవాన్ మిలసి వా ?
పావు తక్కువ ఆరింటికి కలుస్తావా?
Will you meet at a quarter to six ?


फलितांशः श्वः ज्ञातः भविष्यति ।
ఫలితాంశః శ్వః జ్ఞాతః భవిష్యతి ।
పలితాలు రేపు తెలుస్తాయి
The result will be announced tomorrow.


महती वृष्टिः ।
మహతీ వృష్టిః ।
పెద్ద వర్షము
Heavy rain.


अस्मिन् वर्षॆ फलितांशः कथम् ?
అస్మిన్ వర్షే ఫలితాంశః కథమ్ ?
ఈ సంవత్సరములో ఫలితము యెలా వుంది?
How is the result this year ?


ऎषः मम गृह संकॆतः ।
ఏషః మమ గృహసఙ్కేతః ।
ఇది నా ఇంటి చిరునామా
This is my address.

Thursday, April 29, 2010

विक्रयिकः విక్రయికః

ममापि बहुकार्यं अस्ति ।
మమాపి బహు కార్యం అస్తి ।
నాకునూ చాలా పని వుంది
I have a lot of work to do myself.


किमर्थं आगमनम् ।
కిమర్థమాగమనమ్ ?
ఎందులకు (యేమి పని మీద) వచ్చినారు?
What made you come here ?


तर्हि तत्रैव दृष्टवान् ।
తర్హి తత్రైవ దృష్టవాన్ ।
అలా ఐతే అక్కడ (అప్పుడు) చూసివుంటాను (మిమ్మల్ని)
I must have seen you there in that case.


प्रवासॆ व्यवस्ता समीचीना आसीत् वा?
ప్రవాసే వ్యవస్థా సమీచీనా ఆసీత్ వా ?
ప్రయాణ ప్రయత్నములు సరిగ్గానే ఉండినవి (అయినవి) కదా?
How were all the arrangements during the tour?


अम्ब, वॆणीबन्धं कुरु, शालायाः विलंबः भवति ।
అమ్బ, వేణీబన్ధం కురు, శాలాయాః విలమ్బః భవతి ।
అమ్మా, జడ వెయ్యి (వెయ్యవా), పాఠశాలకి విలంబము అవుతోంది
Mummy, twine my plait, it is getting late for school.


विक्रयिकः
విక్రయికః
విక్రేత
Salesman;

Wednesday, April 28, 2010

नैव किल । నైవ కిల !

वैद्यं कदा दृष्टवान् ?
వైద్యం కదా దృష్టవాన్ ?
వైద్యుడిని (క్రిందటిసారి) యెప్పుడు చూసారు ?
When did you see the doctor last ?

अन्यथा बहुकष्टम् ।
అన్యథా బహు కష్టమ్ ।
వేరే రకంగా ఐతే చాలా కష్టము
It will be a big botheration if it is not so.

बहुदूरॆ अस्ति वा?
బహుదూరే అస్తి వా ? ।
చాలా దూరంలో వుందా?
Is it very far ?

अथ किं ?
అథ కిమ్ ?(ఈ వాక్యాన్ని మరో అర్థంలో కూడా వాడతారు. అథ కిమ్? - మరేమిటి?)
ఆ తరువాత?
Then ?

सर्वं भवान् ऎव खादितवान् वा?
సర్వం భవాన్ ఏవ ఖాదితవాన్ వా ?
అంతా/అన్నీ మీరే తినేసారా?
Have you eaten everything yourself ?

नैव किल ।
నైవ కిల !
అలా కాదు.
No

Tuesday, April 27, 2010

कथं आसीत्‌ प्रवासः ? కథం ఆసీత్‌ ప్రవాసః ?

शिरसि तैलसमुक्षणं करॊतु |
శిరసి తైలసముక్షణం కరోతు |
శిరము/తల నందు తైలమర్దనం అగుగాక!
Please apply oil to my head.



समयः कथं अतिशीघ्रं अतीतः !
సమయః కథం అతిశీఘ్రం అతీతః !
యెంత తొందరగా సమయము ఐనది?
How quickly the time passed !



कथं आसीत्‌ प्रवासः ?
కథం ఆసీత్‌ ప్రవాసః ?
ప్రయాణము యెలా అయింది?
How was the journey ?



पिता अस्ति, तूष्णीं उपविशन्तु |
పితా అస్తి, తూష్ణీం ఉపవిశన్తు |
నాన్నగారు ఉన్నారు. మాట్లాడకుండా వుండు.
Daddy is in, be quiet.



अद्य उत्थानॆ विलम्बः सञ्जातः |
అద్య ఉత్థానే విలమ్బః సఞ్జాతః |
ఇవాళ నిద్ర లేవడములొ విలంబము ఐనది
Got up a bit late today.



आर्द्रवस्त्रं न धारयतु |
ఆర్ద్రవస్త్రం న ధారయతు |
తడి బట్టలు కట్టుకొవద్దు.
Don't put on wet clothes.

Monday, April 26, 2010

व्यञ्जनम्‌ వ్యఞ్జనమ్‌

किलॊ दालस्य कृतॆ कति रूप्यकाणि?
కిలో దాలస్య కృతే కతి రూప్యకాణి?
కిలొ పప్పు యెన్ని రూపాయలు?
How much is the pulse per kilo ?



व्यञ्जनम्‌
వ్యఞ్జనమ్‌
కూర (నంజట, నంజుకోవడానికి అధరువు)
dry curry



रूप्यकस्य कति फलानि ?
రూప్యకస్య కతి ఫలాని ?
రూపాయికి యెన్ని ఫలములు/పళ్ళు?
How many a rupee ?



अस्य अनुच्छॆदस्य अन्तॆ समापयामः |
అస్య అనుచ్ఛేదస్య అన్తే సమాపయామః |
ఈ అనుచ్చేదనము తరువాత ఆపుదాము
Let us stop at the end of this paragraph.



माहॆश्वर सूत्राणि
१) अ इ उ ण्‌
२) ऋ ल्ऱ्^ क्‌
३) ऎ ऒ न्‌
४) ऐ औ च्‌
५) ह य व र ट्
६) ल ण्‌
७) ञ म ञ ण न म्‌
८) झ भ ञ्‌
९) घ ढ ध ष्‌
१०) ज ब ग ड द श्‌
११) ख फ छ ठ थ च ट त व्‌
१२) क प य्‌
१३) श स स र्‌
१४) ह ल्‌

మాహెశ్వర సూత్రాణి
౧) అ ఇ ఉ ణ్‌
౨) ఋ ల్ఱ్^ క్‌
౩) ఎ ఒ న్‌
౪) ఐ ఔ చ్‌
౫) హ య వ ర ట్‌
౬) ల ణ్‌
౭) ఞ మ ఞ ణ న మ్‌
౮) ఝ భ ఞ్‌
౯) ఘ ఢ ధ ష్‌
౧౦) జ బ గ డ ద శ్‌
౧౧) ఖ ఫ ఛ ఠ థ చ ట త వ్‌
౧౨) క ప య్‌
౧౩) శ స స ర్‌
౧౪) హ ల్‌


अद्य वृष्टिः भवति वा ?
అద్య వృష్టిః భవతి వా ?
Is it going to rain today ?

Sunday, April 25, 2010

अग्रॆ गच्छतु | అగ్రే గచ్ఛతు |

मकरसङ्क्रमणस्य/पॊङ्गल्‌ शुभाशयाः |
మకరసఙ్క్రమణస్య/పొఙ్గల్‌ శుభాశయాః |
మకర సంక్రాంతి శుభాకాంక్షలు
Wish you a happy Sankranti/Pongal.



अग्रॆ गच्छतु |
అగ్రే గచ్ఛతు |
ముందరికి నడవండి
Go forward.



तिष्ठतु भॊः, अर्धार्धं काफी पिबामः |
తిష్ఠతు భోః, అర్ధార్ధం కాఫీ పిబామః |
కూర్చో, సగం కాఫీ కలసి తాగుదాము
Wait, let's have a by-two coffee (It appears to mean sharing one cup of coffee between two persons)



अवहितमनसा करणीयम्‌ |
అవహితమనసా కరణీయమ్‌ |
యేకాగ్రంగా (మనస్సు దగ్గర పెట్టి) చెయ్యండి
Do it with some interest, please.



कुत्रापि स्थापयति, अनन्तरं मां पृच्छति |
కుత్రాపి స్థాపయతి, అనన్తరం మాం పృచ్ఛతి |
యెక్కడొ పెట్టి (పెట్టివేసికొని), ఆ తరువాత నన్ను అడుగుతారు
You misplace it somewhere and come and ask me.



अद्य भवतः मित्रं मार्गॆ मिलितः |
అద్య భవతః మిత్రం మార్గే మిలితః |
ఇవాళ మీ మిత్రుడిని దారిలొ కలిసికొన్నాను
I met your friend on the way.

Saturday, April 24, 2010

कुतः आनीतवान्‌ ? కుతః ఆనీతవాన్‌ ?

अस्मिन्‌ विषयॆ अनन्तरं वदामि |
అస్మిన్‌ విషయే అనన్తరం వదామి |
ఈ విషయము గూరించి తరువాత చెప్తాను
I'll tell you about it later.



किमर्थं कण्ठः अवरुद्धः ?
కిమర్థం కణ్ఠః అవరుద్ధః ?
యెందుకని కంఠము మూసికొనిపొయినది?
Why is there the blocking of the throat ?



आरात्रि वृष्टिः आसीत्‌ |
ఆరాత్రి వృష్టిః ఆసీత్‌ |
రాత్రి అంతా వర్షము కురిసింది
It rained for the whole night.



ऎकैकशः वदतु नाम |
ఎకైకశః వదతు నామ |
ఒకరితరువాత ఒకరు మాట్లాడండి
Speak one at a time, please.



अहं अन्यद्‌ उक्तवान्‌, भवान्‌ अन्यद्‌ गृहीतवान्‌ |
అహం అన్యద్‌ ఉక్తవాన్‌, భవాన్‌ అన్యద్‌ గృహీతవాన్‌ |
నేను ఒకలాగ చెప్పేను, మీరు వేరేలాగ అర్థము చెసికొన్నారు
I told you one thing. You understood it differently.



कुतः आनीतवान्‌ ?
కుతః ఆనీతవాన్‌ ?
యెక్కడనించి తీసికొనివచ్చినారు?
Where did you bring it from ?

Friday, April 23, 2010

मौल्यमापनार्थं...మౌల్యమాపనార్థం

मौल्यमापनार्थं गच्छति वा ?
మౌల్యమాపనార్థం గచ్ఛతి వా ?
పరీక్ష కోసము (నిమ్మిత్తము) వెడుతున్నవా?
Are you going for valuation ?



मार्गॆ सौचिकं विचार्य गच्छन्तु |
మార్గే సౌచికం విచార్య గచ్ఛన్తు |
దారిలొ కుట్టుపనివాడి గురించి తెలుసుకుని వెళ్ళుదము గాక!
Look up the tailor on your way.


अहं तावदपि न जानामि वा ?
అహం తావదపి న జానామి వా ?
నాకు ఆ మాత్రము తెలియదా?
Don't I know that much ?



वक्ता प्रष्टा कॊऽपि नास्ति वा ?
వక్తా ప్రష్టా కో2పి నాస్తి వా ?
చెప్పేవారూ, అడిగేవారూ ఎవరూ లేరా?
Is there no one to keep you under check ?



किं अम्ब, प्रतिदिनं सारः ऎव ?
కిం అమ్బ, ప్రతిదినం సారః ఎవ ?
యెందుకని అమ్మా రోజూ చారు (రసము) పెడతావు?
Dear, why, only soup/Rasam every day ?



भवती बहु पठति, जानामि |
భవతీ బహు పఠతి, జానామి |
మీరు చాలా చదువుతారు నాకు తెలుసు
You read a lot,I know.

Thursday, April 22, 2010

कः समयः ? కః సమయః ?

कः समयः ?
కః సమయః ?
సమయము యెంత ఐనది?
What is the time?



वैद्यस्य निर्दॆशनं स्वीकरॊतु |
వైద్యస్య నిర్దేశనం స్వీకరోతు |
వైద్యుడి సలహా తీసికొనండి
Get a doctor's advice.



कियत्‌ लज्जास्पदम्‌ ?
కియత్‌ లజ్జాస్పదమ్‌ ?
యెంత సిగ్గు చేటు?
What a shame ?


भवान्‌ न उक्तवान्‌ ऎव |
భవాన్‌ న ఉక్తవాన్‌ ఎవ |
మీరు నాకు చెప్పలేదు
You have not told me..



कथं विस्मरणं भवति भॊः ?
కథం విస్మరణం భవతి భోః ?
యెలా మరిచిపొతానండి మిమ్మల్ని?
How can I forget you ?



वॆलापत्रिका आगता वा ?
వేలాపత్రికా ఆగతా వా ?
(పరీక్ష) తారీకు సూచన వచ్చినదా?
Has the examination time table come ?

Wednesday, April 21, 2010

పుస్తకాని సమాప్తాని | पुस्तकानि समाप्तानि |

పుస్తకాని సమాప్తాని |
पुस्तकानि समाप्तानि |
పుస్తకాలు ఐపోయాయి (లేవు)
The book is out of stock.

దశవారం పఠితవాన్. తథా2పి న స్మరామి |
दशवारं पठितवान्‌, तथापि न स्मरामि |
పదిసార్లు చదివాను, ఐనా గుర్తు లేదు
I read it ten times, even then I do not remember.


కరముక్తం ఇతి దృష్టవానః |
करमुक्तं इति दृष्टवान्‌ |
సుంకము (MORE TRADITIONAL TELUGU WORD) లేదు అని చూసాను
I just saw that it is tax-free.


దినత్రయమ్ తత్ర తిష్టవానః |
दिनत्रयं तत्र स्थितवान्‌ |
మూడు రోజులపాటు అక్కడ ఉన్నను
I stayed there for three days.



पञ्चनिमॆषॆषु ऎतद्‌ कृत्वा ददामि |
పఞ్చనిమిషేషు ఎతద్‌ కృత్వా దదామి |
ఐదు నిమిషాలలో ఇది చేసుకుని ఇచ్చేస్తాను
I'll get it done in five minutes.



तथैव इति न नियमः |
తథైవ ఇతి న నియమః |
అలాగే అన్న నిమయము లేదు.
It is not like that.

Tuesday, April 20, 2010

महति पादवॆदना । మహతి పాదవేదనా|

किमर्थं वृथा व्ययः इति?
కిమర్థం వృథా వ్యయః ఇతి?
యెందుకిలా వృధా వ్యయము?
Why waste money unnecessarily ?

ऎतत् समीचीनमस्ति वा?
ఏతత్ సమీచీనమస్తి వా?
ఇది సరిగ్గా వుందా?
Is it good ?

ऎवमपि अस्ति वा?
ఏవమపి అస్తి వా?
ఇల్లాగా?
Is it like this ?

सफलतायै अभिनंदनम् ।
సఫలతాయై అభినందనమ్|
సఫలత వల్లన (సాధించినందుకు) అభినందనలు
Hearty congratulations on your success.

महति पादवॆदना ।
మహతి పాదవేదనా |
విపరీతమైన కాలినొప్పి.
Terrible leg pain.

भवतः लॆखिनी कुत्र?
భవతః లేఖినీ కుత్ర?
మీ లేఖిని యెక్కడ వుంది?
Where is your pen ?

Monday, April 19, 2010

अस्य किं कारणम्‌ ? అస్య కిం కారణమ్‌ ?

मम आरॊग्यं समीचीनं नास्ति |
మమ ఆరొగ్యం సమీచీనం నాస్తి |
నా ఆరోగ్యము సరిగ్గా లేదు
I am not well.



सर्वस्य अपि मितिः भवॆत्‌ |
సర్వస్య అపి మితిః భవెత్‌ |
అన్నింటికి (ప్రతీదానికీ) ఒక హద్దు వుండాలి
There should be some limit for everything.



अस्य किं कारणम्‌ ?
అస్య కిం కారణమ్‌ ?
దీనికి యేమి కారణము?
What is the reason for this ?



मम आरॊग्यं समीचीनं नास्ति |
మమ ఆరొగ్యం సమీచీనం నాస్తి |
నా ఆరోగ్యము సరిగ్గా లేదు
I am not well.



घर्मॊ घर्मः |
ఘర్మొ ఘర్మః |
యెంత వేడో?
Very hot indeed.



किं भॊः, दर्शनमॆव नास्ति !
కిం భొః, దర్శనమెవ నాస్తి !
యేమయ్యా చాలా రోజులనించీ దర్శనమే లేదు?
Hello, didn't see you for long !

Sunday, April 18, 2010

यथार्थं वदामि .. యథార్థం వదామి

यथार्थं वदामि ।
యథార్థం వదామి |
ఉన్నమాట చెప్తున్నాను.
I am telling the truth.


नववर्षं नवचैतन्यं ददातु ।
నవవర్షం నవచైతన్యం దదాతు |
నూతన సంవత్సరము నూతన చైతన్యము ఇవ్వుగాక
Let the new year bring a new life.


आतिथॆयाः आगताः (सन्ति) ।
ఆతిథేయాః ఆగతాః (సన్తి) |
అతిధులు వచ్చారు. (సన్తి కలిస్తే అర్థం ఇది - అతిథులు వచ్చినవారై ఉన్నారు. సన్తి అన్న క్రియాపదం పై వాక్యంలో అవసరం లేదు).
Guests have come.


सर्वॆ2पि पलायनशीलाः ।
సర్వే2పి పలాయన శీలాః |
అందరు పలాయనము అయ్యెవాళ్ళే (పలాయన-మంత్రము ప్రయొగించేవారే)
All these fellows take to their heels in the face of danger.


किं भॊः, ऎकं पत्रमपि नास्ति?
కిం భొః, ఎకం పత్రం అపి నాస్తి ?
యేమిటయ్యా ఒక్క పత్రం కూడా వ్రాయలేదు
Hey, You haven't even written a letter !


प्रधानाचार्यः आगतः वा?
ప్రాధానాచార్యః ఆగతః వా ?
ప్రధానాధ్యాపకుడు వచ్చినారా?
Has the Principal come?

Saturday, April 17, 2010

पादाभ्याम् ... పాదాభ్యాం

पादाभ्याम् ।
పాదాభ్యాం |
పాదములకు.
For feet.


ऎतद् समीचीनं अस्ति वा?
ఏతద్ సమీచీనం అస్తి వా?
ఇది సరిగ్గా వుందా?/ఇది బాగుందా?
Is it good ?


सर्वं तत्रैव अस्ति । किञ्चित् पश्यन्तु ।
సర్వం తత్రైవ అస్తి. కించిత్ పశ్యన్తు |
అన్నీ అక్కడే వున్నాయి. కొంచెము చూతురు గాక!
Everything is there. Look for them a bit more carefully, please.


किमर्थं भॊः ?
కిమర్థం భోః ?
యెందుకండి?
Why ?


भवतः आकाशवाणी समयः वा?
భవతః ఆకాశవాణీ సమయః వా?
మీది ఆకాశవాణి సమయమా?
Is yours the radio time ?


भवान् किमुद्यॊगं करॊति?
భవాన్ కిం (ఉద్యోగం) కరోతి?
మీరు యేమి ఉద్యోగము చేస్తారు?
What do you do? (masc.)

Friday, April 16, 2010

शुभः तॆ पंथानाः..శుభః తే పంథానః

शुभः तॆ पंथानाः ।
శుభః తే పంథానః |
మీకు శుభము అవుగాక
Good bye (God be with you)


ऎकमपि चित्रं सम्यक् नास्ति ।
ఏకమపి చిత్రం సమ్యక్ నాస్తి |
ఒక్క చిత్రము కూడా సరిగ్గా లేదు
Not a single film is good.


रात्रौ निद्रा ऎव नास्ति भॊः ।
రాత్రౌ నిద్రా ఏవ నాస్తి భోః |
రాత్రి నిద్ర కూడా లేదండి.
I did not have even a wink of sleep last night.


वनितास्यूतम् ।
వనితా స్యూతమ్ |
ఆడవారి చేతిసంచి
the vanity bag.


वैद्यस्य निर्दॆशनं स्वीकरॊतु ।
వైద్యస్య నిర్దేశనం స్వీకరోతు | (కరోతు, భవతు - ఇటువంటివి లోట్ రూపములు. ఆశీర్వచనములు, నిర్దేశమందు ఉపయోగింతురు)
వైద్యుని సలహా తీసికుందురు గాక.
Get a doctor's advice.


मशकॊ मशकाः ।
మశకో మశకః |
దోమలొయి దోమలు
Too many mosquitoes.

Thursday, April 15, 2010

महान् सन्तॊषः .. మహాన్ సంతోషః

अगामि सप्ताहे मां पश्यतु।
అగామి సప్తాహే మాం పశ్యతు |
వచ్చే వారంలో నన్ను చూచెదవుగాక !
See me next week.


महती घोरिका भॊः महारावस्य ।
మహతీ ఘోరికా భోః మహారవస్య |
ఈ భీషణరవుని గుఱక ఘోరము సుమా!
This big fellow snores loudly.


अतीव सुलभा आसीत्
అతీవ సులభా ఆసీత్ |
చాలా సులభముగా ఉండెను.
It was very easy.


महान् सन्तॊषः ।
మహాన్ సంతోషః |
చాలా సంతోషము.
Very happy about it.


इतॊ2पि समयः अस्ति किल?
ఇతో2పి సమయః అస్తి కిల?
ఇంకనూ సమయమున్నదట?
There is still time, isn't it ?


मम आरॊग्यं समीचीनं नास्ति ।
మమ ఆరోగ్యం సమీచీనం నాస్తి.
నా ఆరోగ్యం సరిగ్గా లేదు.
I am not well.

Wednesday, April 14, 2010

किञ्चित्‌ .. కిఞ్చిత్‌

भवान्‌ ऎवं कर्तुं अर्हति वा ?
భవాన్‌ ఎవం కర్తుం అర్హతి వా ?
మీరిలా చేయగలరా?
Can you do this ?



कॆवलं धनं व्यर्थम्‌ |
కేవలం ధనం వ్యర్థమ్‌ |
ధనమొక్కటే వ్యర్థము. (వ్యర్థసాధనము. అన్యసాధనములు ఆవశ్యకమని అనుట)
Just waste of money.



किञ्चित्‌ |
కిఞ్చిత్‌ |
కొంచెము.
A little more.



भवत्याः गृहं कश्चिद्‌ आगत इव |
భవత్యాః గృహం కశ్చిద్‌ ఆగత ఇవ |
మీ ఇంటికి ఎవరో వచ్చినటులున్నది.
It seems someone has come to your house.



कार्यालयस्य समाप्तिः कदा ?
కార్యాలయస్య సమాప్తిః కదా ?
కఛేరీ ఎపుడు ముగుస్తుంది?
When does your office close ?



यानं दशवादनॆ आगच्छति |
యానం దశవాదనే ఆగచ్ఛతి |
బండి పది గంటలకు వచ్చును. (ఆగచ్ఛతి - ఇది భవిష్యరూపము.)
The bus arrives at 10 0'clock.

Tuesday, April 13, 2010

मया किं...మయా కిం

मया किं करणीयं, वदतु |
మయా కిం కరణీయం, వదతు |
నేనేంచెయ్యాలో చెప్పు
Tell me what I should do.



सः ऎकसप्ताहाभ्यन्तरॆ आगच्छॆत्‌ |
సః ఎకసప్తాహాభ్యన్తరె ఆగచ్ఛెత్‌ |
ఆయన/అతను ఓ వారంలో వస్తారు
He may be back in a week's time.



अद्य तु विरामः |
అద్య తు విరామః |
ఇవ్వాళ్ళ సెలవు
Today is a holiday, anyway.



किमर्थं इदानीं अपि कार्यं न आरब्धम्‌ ?
కిమర్థం ఇదానీం అపి కార్యం న ఆరబ్ధమ్‌ ?
ఇవ్వాళ్ళ పని ఎందుకు మొదలుపెట్టలెదూ?
Why hasn't the work begun ?



गॊविन्द, आपणं गत्वा आगच्छति वा ?
గొవిన్ద, ఆపణం గత్వా ఆగచ్ఛతి వా ?
గోవిందా, కొట్టుకి/దుకాణానికి వెళ్ళొస్తావా?
Govind, will you go to the shop to get something ?



भवतः वर्गशिक्षकः कः ?
భవతః వర్గశిక్షకః కః ?
మీ తరగతికి ఉపాధ్యాయుడెవరూ?
Who is your class teacher ?

Monday, April 12, 2010

भवतः समीपॆ..మీతో (కొంచెం)...

भवतः समीपॆ संभाषणीयं अस्ति |
భవతః సమీపె సంభాషణీయం అస్తి |
మీతో (కొంచెం) మాట్లాడాల్సినది ఉంది
I have something to talk to you about.



उक्तं न श्रुतवान्‌ वा ?
ఉక్తం న శ్రుతవాన్‌ వా ?
చెప్పినది వినలేదా?
Haven't you listened to what I told you ?



वायुः ऎव नास्ति |
వాయుః ఎవ నాస్తి |
అస్సలు గాలి లేదు
The wind is still.



यथा भवान्‌ इच्छति तथा |
యథా భవాన్‌ ఇచ్ఛతి తథా |
మీకు ఎలా కావాలంటే అలా
As you wish/say.



इदानीं मया अपि अन्यत्र गन्तव्यम्‌ |
ఇదానీం మయా అపి అన్యత్ర గన్తవ్యమ్‌ |
నేను ఇప్పుడు వేరే చోటకి వెళ్ళాలి
I have to go somewhere now.



वित्तकॊषः कियद्दूरॆ अस्ति ?
విత్తకొషః కియద్దూరె అస్తి ?
బ్యాంకు(కోఠీ) యెంత దూరం ఉంది?
How far is the bank ?

Sunday, April 11, 2010

आरॊग्यं निर्लक्ष्य...ఆరొగ్యం నిర్లక్ష్య

आरॊग्यं निर्लक्ष्य मा पठतु |
ఆరొగ్యం నిర్లక్ష్య మా పఠతు |
చదువులోపడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకు
Don't read too much and spoil your health.



कन्यायाः कृतॆ किं किं आभरणं दास्यन्ति ?
కన్యాయాః కృతె కిం కిం ఆభరణం దాస్యంతి ?
పెళ్ళికూతురికి ఏ ఏ ఆభరణాలు ఇవ్వనున్నారూ?
What jewelery are they going to give the bride ?



सः चिकित्सालयॆ प्रवॆशितः |
సహ్ చికిత్సాలయె ప్రవెశితహ్ |
అతన్ని ఆశుపత్రిలో చేర్చారు
He is admitted to the hospital.



अस्वस्थः अपि आगतवान्‌ |
అస్వస్థహ్ అపి ఆగతవాన్ |
అస్వస్థతగా వున్నా వచ్చాను!
I am here in spite of being ill.



तं अत्र आगन्तुं सूचयतु |
తం అత్ర ఆగంతుం సూచయతు |
అతన్ని ఇలా రమ్మని చెప్పండి
అతన్ని ఇటు రమ్మని చెప్పండి/సూచించండి
Ask him to come here.



किमपि उक्तवान्‌ वा ?
కిమపి ఉక్తవాన్ వా ?
మీరేమన్నా అన్నారా
Did you say anything ?

Saturday, April 10, 2010

अम्ब, तान्‌ अन्यत्र....అంబ, తాన్ అన్యత్ర....

अम्ब, तान्‌ अन्यत्र पठितुं वदतु |
అంబ, తాన్ అన్యత్ర పఠితుం వదతు |
అమ్మా, వీరిని వేరేచోట చదువుకోమని చెప్పు
Mummy, ask them to read in separate rooms.



भवतः कृतॆ दूरवाणी आगता आसीत्‌ |
భవతః కృతె దూరవాణీ ఆగతా ఆసీత్ |
మీ కొఱకు దూరవాణి వచ్చి ఉన్నది
మీకోసం ఫోన్ వచ్చింది
There was a phone call for you.



इदानीं ऎव वा ?
ఇదానీం ఎవ వా ?
ఇప్పుడా?
లేక
ఇప్పుడేనా?
Is it going to be now?



निद्रया आन्दॊलनं करॊति, पश्यतु |
నిద్రయా ఆందొలనం కరొతి, పష్యతు |
నిద్రలో గుఱక పెడుతున్నాడు చూడండీ.
See, he is dozing.



जलं पूरयतु |
జలం పూరయతు |
మంచినీళ్ళు ఇప్పించండి
Get me some water, please.



तूष्णीं भॊजनं करॊतु वा ?
తూష్హ్ణీం భొజనం కరొతు వా ?
మాట్లాడకూండా భొజనము చెస్తారా?
Will you eat without comments ?

Friday, April 9, 2010

लवणम्‌ లవణం

लवणम्‌
లవణం
ఉప్పు
salt



किञ्चित्‌ ज्वरः इव |
కిఞ్చిత్ జ్వరహ్ ఇవ |
కొమ్చెం జ్వరంగా ఉంది
Feel a little feverish...



प्रतिष्ठानस्य कार्यालयः वा ?
ప్రతిష్హ్ఠానస్య కార్యాలయహ్ వా ?
ఇది ప్రతిష్ఠాన కార్యాలయమా?
Is it the Pratishthana office ?



पुनः पुनः चर्वणं कृत्वा खादतु |
పునహ్ పునహ్ చర్వణం కృత్వా ఖాదతు |
ఆహారాన్ని బాగా (తిరిగి తిరిగి) నమిలి మింగాలి
Chew the food well before you swallow it.



यथावत्‌ |
యథావత్ |
ఎప్పటిలానే
As usual.



तक्रम्‌
తక్రం
మజ్జిగ
buttermilk

Thursday, April 8, 2010

సంస్కృత వ్యవహార సాహస్రీ

यद्वा तद्वा वृष्टिः |
యద్వా తద్వా వృష్టిః।
ఎడా పెడా వాన/ఇది యెక్కడ వర్షమో?
Too much rain/It is raining cats and dogs.



ऎवमॆव आगतवान्‌ |
ఎవమెవ ఆగతవాన్ ।
ఇప్పుడే వచ్చాను
Just came to call on you.



वयं सर्वॆ विस्मृताः वा ?
వయం సర్వె విస్మృహాః వా ?
మమ్మల్ని అందరినీ మరిచిపోయావా?
You have forgotten us all, Haven't you ?



अय्यॊ! रक्तं स्रवति !
అయ్యో! రక్తం స్రవతి ।
అయ్యో!! రక్తం స్రవిస్తోంది
Oh! Blood is coming out.



भवतः वैवाहिकजीवनं शुभमयं भवतु |
భవతః వైవాహికజీవనం శుభమయం భవతు |
మీ వైవాహికజీవితం శుభమయం అవుగాక
Wish you a very happy married life.



अञ्चलः बहु सम्यक्‌ अस्ति |
అఞ్చలః బహు సమ్యక్ అస్తి |
అంచులు చాలా అందంగా ఉన్నాయి
The border is very beautiful.